ఎలన్ మస్క్ ఆస్తులు యూఎస్ బడ్జెట్ కంటే 3రెట్లు అదనం
స్పేస్ ఎక్స్ అధినేత,అమెరికా అధ్యక్షుడు (కాబోయే) డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ కో ఛైర్మన్ ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా అతరించాడు.ఈ విషయాన్ని ప్రపంచ ఆర్ధికవేత్తల సర్వే సంస్థ ఫోర్బ్స్ బుధవారం ప్రకటించింది. స్పేస్ ఎక్స్ ద్వారా ఇప్పటికే ప్రపంచ అగ్రరాజ్యాల సాంకేతిక పరిజ్క్షానంలో కీలక భూమిక పోషిస్తున్న మస్క్ వాణిజ్య సామ్రాజ్యం నెట్ వర్త్ (నికర విలువ) 40,000కోట్ల డాలర్లని ఫోర్బ్స్ తెలిపింది.అంటే భారత కరెన్సీలో రూ.32లక్షల కోట్లు అన్న మాట.ఇది అమెరికి వార్షిక బడ్జెట్ ( రూ.11లక్షల కోట్లు) కంటే మూడు రెట్లు ఎక్కువ.అదేవిధంగా భారత దేశ వార్షిక బడ్జెట్‌కి ఇది చాలా దగ్గరగా ఉంది. దేశ బడ్జెట్ రూ.44లక్షల కోట్లు గా ఉంది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ …ట్రంప్ ని విజయతీరాలపైపు నడపించడం లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.మస్క్ నవంబర్ 19న ఇస్రోతో కలిసి సంయుక్తంగా జీశాట్-20 రాకెట్‌ని ప్రయోగించారు.
Breaking news: