గజ్వేల్ నియోజవర్గంలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం
మండలం: గజ్వేల్, గ్రామం: రంగంపల్లి
భూములు పోకుండా ఉండాలంటే కెసిఆర్ ఇంటికి పోవాలి. నన్ను గెలిపించండి ఒక్క కుంట భూమి గుంజుకోకుండా కాపడతా.
రైతుబంధు పేరుతో ఐదు వేల రూపాయలు ఇచ్చి వ్యవసాయ పనిముట్లు బంద్ పెట్టారు. బీజేపీ వస్తే ఇద్దరు ముసలివారికి పెన్షన్ ఇస్తాం.
ఈటెల రాజేందర్‌ను గెలిపించండి. మీకు అండగా ఉంటాడు. కళ్ళల్లో కదులుతారు. మీ ఆపదలో ఆదుకుంటారు. ధర్మం గెలవాలంటే కెసిఆర్ ఓడిపోవాలి.

