వైసీపీ నేత ఇంట్లో ఈడీ సోదాలు
మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో, కార్యాలయాలలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. శనివారం ఈడీ సిబ్బంది లాసన్స్‌బే కాలనీలో ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు మొదలుపెట్టారు. మధురవాడలోని ఆయనకు సంబంధించిన సిటీ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.