Home Page SliderTelangana

చిమ్మ చీకటిలో డీఎస్సీ నియమాక కౌన్సెలింగ్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో డీఎస్సీ 2024 అభ్యర్థుల నియమాక కౌన్సెలింగ్ చీకట్లోనే కొనసాగింది. కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు సరైన సౌకర్యాలు లేక చీకట్లో అవస్థలు పడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించపోవడంతో ఆసిఫాబాద్ జిల్లా అధికారుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు.