ఈ హీరోయిన్ గుర్తువుందా .…..?
ఇడియట్ సినిమా లో యాక్ట్ చేసిన రక్షిత లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఆడియన్స్. తెలుగులో చాలా మూవీస్ లో యాక్ట్ చేసిన రక్షిత చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంది. సౌత్ లో స్టార్ట్ హీరోస్ తో కలిసి నటించే అవకాశం తెచ్చుకుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చినా ఇడియట్ సినిమాలో రక్షిత మెరిసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించింది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. పోగొట్టుకున్నా అభిమానాన్ని మళ్లీ సోషల్ మీడియా ద్వాారా ఫ్యాన్స్ కి దగ్గరవుతున్నారు. ఫ్యామిలీ విషయాలు, లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ రక్షిత లేటేస్ట్ ఫోటోస్ చూసి అభిమానులు షాకవుతున్నారు.తమ అభిమాన హీరోయిన్స్‌ను ఇప్పుడు అసలు గుర్తుపట్టలేని లుక్ లో చూసి ఆశ్చర్యపోతున్నారు. మూవీస్ ఛాన్స్ రాకపోవడంతో రక్షిత 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకుంది. అదే సమయంలో కొన్ని టీవీ షోలలో జడ్జిగా కనిపించింది.ప్రసుత్తం రక్షిత పోస్ట్ చేసినా ఫోటో వైరల్‌గా మారాయి.


 
							 
							