Andhra PradeshBreaking NewsHome Page Slider

‘దానా’ తుఫాను.. పేరు పెట్టిన దేశం ఖతర్ అని మీకు తెలుసా…

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని IMD ఇప్పటికే హెచ్చరించింది. ఆ తుఫానుకు దానా అని పేరు పెట్టిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫానుగా నామకరణ చేయడం జరిగింది. ఈ విధానం ప్రకారం ఖతర్ దేశం ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్‌లో ‘ఉదారత’ అని అర్థం.