BusinessHome Page Slider

రిలయన్స్ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యంలో ఎలా విస్తరిస్తోందో తెలుసా?

టెలికాం రంగంలో చాలా పెద్దగా ఎదిగిన సంస్థ: ఆయిల్ & గ్యాస్, మీడియా & ఎంటర్ టైన్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్, పవర్, ఫైనాన్స్ – హౌసింగ్, ఫార్మా రిటైల్, వాలెట్స్, పేమెంట్స్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ కామర్స్, రిటైల్ చైన్, సూపర్ మార్కెట్, జ్యూయెలరీ, ఫర్నీచర్, ఫుట్‌వేర్. ముకేష్‌ అంబానీ ఆస్తి విలువ రూ.10,14,700 కోట్లు దాకా ఉండవచ్చు.