Home Page SliderNationalNews Alert

రైలులో దుప్పట్లు ఎన్నిరోజులకు ఉతుకుతారో తెలుసా..

రైలులో ఏసీ బోగీలలో ఇచ్చే దుప్పట్లు (రగ్గులు) ఎన్ని రోజులకొకసారి ఉతుకుతారో తెలుసా.. ఇది వింటే ఎప్పుడూ రైలులో రగ్గులు కప్పుకోరు. ఎందుకంటే రగ్గులను నెలకొకసారి ఉతుకుతారని, తెల్ల దుప్పటి, దిండు కవర్ మాత్రం రోజూ ఉతుకుతారట. ఈ విషయం స్వయంగా రైల్వేనే సమాచార హక్కు చట్టం ద్వారా తెలిపింది. దీనితో రైలులో ప్రయాణించేటప్పుడు మన దుప్పట్లు వెంట తీసుకెళ్తే మంచిదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.