ధనుష్ ‘రాయన్’ మూవీ రివ్యూ
హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తన 50వ చిత్రం రాయన్ ఇవాళ థియేటర్లలో మార్నింగ్ షోతో విడుదలైంది. ఫ్యామిలీని కాపాడుకునేందుకు అన్న చేసే ప్రయత్నమే సినిమా కథాంశం. యాక్షన్ డ్రామాను తనదైన స్టైల్లో ధనుష్ రక్తికట్టించారు. ఎస్జే సూర్య, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ పాత్రలు ఆకట్టుకున్నాయి. రెహమాన్ మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్ పాజిటివ్, రొటీన్ స్టోరీ, సెకండాఫ్ కాస్త ల్యాగ్ అనిపించడం మూవీకి మైనస్.

