సన్‌రైజర్స్‌తో ఢిల్లీ టఫ్ ఫైట్
భారీ అంచనాలతో ఈ సీజన్‌ను మొదలుపెట్టి, పేలవ ప్రదర్శనతో దాదాపు ప్లేఆఫ్స్ బెర్తుకు దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. సొంతగడ్డపై మరో పోరుకు సిద్ధమైంది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది. 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో ఓడి.. మూడింట్లో నెగ్గిన సన్‌రైర్స్ 6 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.