Home Page SliderPoliticsTelangana

ఆరోజు సెలవు ప్రకటించండి..

తెలంగాణలో ఈ నెల 15న సెలవు ప్రకటించాలని లంబాడాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తోంది. ఆ రోజున వారి ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కావడంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నారు. గతేడాది సెలవు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొనాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క, గిరిజన నాయకులు ఆహ్వానించారు.