Home Page SliderTelangana

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దామోదర రాజనర్సింహ

వైద్య, ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సి దామోదర రాజనర్సింహ ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయా మంత్రిత్వ శాఖల అధికారులతోపాటుగా, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.