Home Page SliderTelangana

సోమవారం నుండి RJUKTలో ప్రవేశాలకు కౌన్సిలింగ్

టిజి: బాసర RJUKTలో పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు సోమవారం నుండి మూడు రోజులపాటు కౌన్సిలింగ్ జరగనుందని ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. మొదటి, రెండోరోజు 500 మంది చొప్పున, మూడో రోజు 404 మందికి కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుండి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందన్నారు.