కూల్‌డ్రింక్ వ్యాన్ బోల్తా ..ఎగబడ్డ జనం
విజయవాడ- మచిలీపట్నం హైవేలో కూల్‌డ్రింక్ తరలిస్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని కూల్ డ్రింక్ కేసుల కోసం జనాలు ఎగబడ్డారు. దారిలో పోయే వాహనదారులు, స్థానికులు ఈ కేసులను ఎత్తుకెళ్లారు. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.

