హుజూర్ నగర్ లో దూసుకుపోతున్న కాంగ్రెస్ అగ్రనేత ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో దూసుకుపోతున్నారు. ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి ఆయన 19,359 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం భారీగా పెరుగుతోంది. తెలంగాణలో అత్యధిక మెజర్టీతో గెలిచే నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు.