కేటీఆర్, హరీష్ రావులు మెంటల్ అయ్యారు..
కేటీఆర్, హరీశ్ రావుకు మెంటల్ ఎక్కినట్టుందని కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్లు దొరికితే ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం వద్ద బట్టలు ఊడదీసి కొడతానన్నారు. అలాగే కేటీఆర్, హరీష్ రావులు బెకూబ్ నా కొడుకులు. నాలుగేండ్లు ఎప్పుడు అయి పోతోందా, రేవంత్ రెడ్డి పదవి పోతుందా అని మెంటల్ ఎక్కి పోతున్నారు. పది ఏండ్లు రాచరిక పరిపాలన అనుభవించిన వాళ్ళు పిచ్చోళ్ళుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు వార్కింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి.. నేను అమ్మ అంటే నీ అమ్మ అని సోషల్ మీడియాలో వేస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


 
							 
							