మెజార్టీ మార్క్‌ను క్రాస్ చేసిన కాంగ్రెస్, భారీ ఆధిక్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకొంది. ఇప్పటి వరకు 119 స్థానాల్లో అందుతున్న ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ 44 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, మజ్లిస్ 4 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉండగా ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్ నగర్…ఉత్తమ్ మూడో రౌండ్ లో 2833 ఆధిక్యం.. మొత్తం 8,254 ఓట్ల ఆధిక్యంతో. ఉత్తమ్ ముందంజలో ఉన్నారు.
