సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
అక్రమ బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తా, తోలు తీస్తా అంటూ వ్యాఖ్యానాలు చేశారు. అలాగే ఉచిత ఇసుక విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. దొంగతనంగా ఇసుక వ్యాపారాలు, మద్యం వ్యాపారాలు చేస్తే పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేస్తామన్నారు. అలాగే నిర్ణయించిన రేట్లకే మద్యం అమ్మాలని, మద్యంపై రేట్లు పెంచితే తాట తీస్తానన్నారు.
