అక్కడ సీఎం రేవంత్ కారు తనిఖీ
సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్తున్న క్రమంలో ఆయన కారును ఆపి సోదాలు చేశారు. అయితే.. చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.


 
							 
							