నాగబంధానికి చిరు క్లాప్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ అనే చిత్రానికి ముఖ్యఅతిథిగా హాజరై క్లాప్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపు రెడ్డి నిర్మిస్తుండగా, అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడిగా విరాట్ కర్ణ, నభానటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.