సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ (BRS)
సంగారెడ్డి – చింతా ప్రభాకర్ (BRS) vs తురుపు జగ్గారెడ్డి (కాంగ్రెస్) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సంగారెడ్డి- పదేళ్లలో దేశం గర్వించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ అన్నారు. దేశం గర్వించేలా తెలంగాణ అభివృద్ధి చేశామని కేసీఆర్ చెబుతున్నారు. అలాగే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

