ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం
రిష్కారాలు ఏర్పాటు చేయాలని ఆటోడ్రైవర్లు చాలా రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. బస్సులలో మహిళలకు ఉచితబస్సు ప్రయాణం ఇవ్వడంతో ఆటోలకు గిరాకీ తగ్గిందని కొద్ది రోజులుగా వీరు ఆరోపిస్తున్నారు. దీనితో ముఖ్యమంత్రి వారితో సమావేశమై కష్టసుఖాలు తెలుసుకోనున్నారు.