Andhra PradeshHome Page Slider

ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి?

ఆంధ్రప్రదేశ్ ఓటరు ముసాయిదా జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ చేయవచ్చు. ceoandhra.nic.in/ వెబ్‌సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌లో చూసి తెలుసుకోవచ్చు. ఒకవేళ లిస్టులో మీ పేరు లేకపోతే ఫామ్-6 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో లేదా నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా 2024, జనవరి 5 నాటికి మీ పేరు ఓటర్ లిస్టులో చేరుతుంది. మరిన్ని వివరాలకు మీ బూత్ స్థాయి అధికారిని అడిగి తెలుసుకోండి.