ఇద్దరు బీజేపీ అభ్యర్థుల మార్పు
అభ్యర్థుల మార్పునకు సంబంధించి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.
భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి(3) నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా శ్రీమతి అమరజుల శ్రీదేవి బిజెపి అభ్యర్థిగా కొనసాగుతారు. నేడు విడుదల చేసిన ప్రకటనలో ఏమాజీ పేరు రావడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి మారెమ్మ స్థానంలో అలంపూర్(80) శాసనసభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా రాజగోపాల్ బిజెపి అభ్యర్థులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.