Home Page SliderNational

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వ పథకం

చిన్నారులకు బంగారు భవిష్యత్తు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్ వాత్సల్య పేరిట కొత్త స్కీమును తీసుకువచ్చింది. 17 ఏళ్ల లోపు పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. ఏడాది వయసులో ఈ పథకం ద్వారా నెలకు రూ.5 వేలు పొదుపు చేస్తే చాలు. వారికి 18 ఏళ్ల వయసు వచ్చేసరికి 12 శాతం రిటర్న్స్ వచ్చి రూ.40 లక్షలు అందుతాయి. దానిని వారు 60 ఏళ్ల దాకా కొనసాగిస్తే రూ.64 కోట్ల వరకూ పొందవచ్చు. ఈ పథకం చాలా మంచిదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.