Home Page SliderTelangana

మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని బాలరాజుపై ఎస్ఐ రమేశ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.