Home Page SliderTelangana

ఈ నెల 23న కేబినెట్ సమావేశం

రాష్ట్ర మంత్రి మండలి ఈనెల 23న సమావేశం కానున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా విధివిధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.