Home Page SliderHoroscope TodaymoviesNationalTrending Today

బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల ….!

పుష్ప 2 కిస్సిక్ సాంగ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది శ్రీలీల. ప్రసుత్తం బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న unstoppableలో వచ్చి సందడి చేయి‌బోతోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి సందడి చేయడానికీ ఈ సారి జోడీగా నటించబోతోంది. ఇద్దరు కలిసి నటించిన ‘అనగనగ ఒక రాజు’ అనే సినిమా లో కలిసి నటించారు. కానీ అ చిత్రం అంత విజయం అందుకోలేకపోయింది . ప్రసుత్తం ఒకే వేదిక పై సందడి చేయడానికీ వస్తున్నారు.

BREAKING NEWS: చికిత్స కోసం వెళితే డిసీజ్ మయోసైటిస్‌ లక్షణాలు బయటపడ్డాయి: సమంత