కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ షార్ట్ ఫిల్మ్
కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ షార్ట్ ఫిల్మ్ రూపొందించింది. మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ‘నమ్మి నానబోస్తే’ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దీనిని రూపొందించారు. రేవంత్ పాలనలో అన్నివర్గాలు మోసపోయారని, ప్రజలకు వివరించేలా షార్ట్ ఫిల్మ్ లో చూపించారు.