అక్క, అన్నపై తమ్ముడు దాడి..
హైదరాబాద్ లోని చాదర్‌ఘాట్ దారుణం జరిగింది. ఓల్డ్ మలక్‌పేట్ శ్రీ వెంకటరమణ అపార్ట్‌మెంట్‌లో అక్క లక్ష్మీ, అన్నపై తమ్ముడు మదన్ బాబు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన లక్ష్మీ మృతి చెందింది. దాడిలో అన్న గాయపడ్డారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Cinema updates: ఓటీటీ, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 11 నుండి ‘ఛావా’.. స్ట్రీమింగ్!