చీపురుపల్లిలో బొత్స, గజపతినగరంలో అప్పలనర్సయ్య లీడ్
ముందుగా అనుకున్నట్టుగానే విజయనగరం జిల్లాలో వైసీపీ దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్న సమయంలో చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరంలో ఆయన సోదరుడు అప్పలనర్సయ్య ఆధిక్యంలో ఉన్నారు.

