హుజూరాబాద్‌లో బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ ఆధిక్యం
హుజూరాబాద్‌లో బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బరిలో నిలిచిన ఈటల రాజేందర్… హుజూరాబాద్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యంలో ఉన్నారు. రెండు చోట్ల నుంచి పోటీ చేసిన హుజూరాబాద్ లో బంపర్ విక్టరీపై ఈటల దీమాతో ఉన్నారు.