Home Page SliderTelangana

సస్పెన్స్‌కు పులిస్టాప్ పెట్టిన బీజేపీ

మెదక్ నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రెండో జాబితాలో నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన అధిష్ఠానం, మెదక్‌కు వెల్లడించలేదు. గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ. విజయ్‌కుమార్‌కు మెదక్ కమలం టిక్కెట్ కేటాయించిన బీజేపీ. ఇక కమలం ప్రచారంలోకి దిగనుంది.