పది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న బీజేపీ
తెలంగాణలో బీజేపీ దూసుకుపోతోంది. ఆ పార్టీ నేతలు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
కార్వాన్
సిర్పూర్ కాగజ్‌నగర్
గోషామహాల్
నిర్మల్
ముథోల్
బోథ్
నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ రూరల్
ఆర్మూర్
మహేశ్వరం
వెనుకంజలో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు

