Home Page SliderNational

హర్యానాలో ఆధిక్యంలో బీజేపీ, సర్కారు మాదేనంటున్న కమలనాథులు

తొలి ఫలితాలు వచ్చే సమయానికి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగగా ప్రస్తుతం అక్కడ బీజేపీ స్వల్ప లీడ్‌లో ఉంది. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 46 స్థానాల్లో, కాంగ్రెస్+ 40 చోట్ల, ఐఎన్ఎల్‌డి 2 చోట్ల దూసుకుపోతున్నాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కన్పించినా, హర్యానాలో బీజేపీ ఆధిక్యంలోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న దీమాతో కన్పిస్తోంది.