10 మంది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ విడుదల చేసింది. 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.
ఎచ్చెర్ల – ఎన్ ఈశ్వరరావు
విశాఖ నార్త్ – పి విష్ణుకుమార్ రాజు
అరకు వాలీ ఎస్టీ – పంగి రాజారావు
అనపర్తి – ఎం శివకృష్ణం రాజు
కైకలూరు – కామినేని శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ – వైఎస్ చౌదరి
బద్వేల్ – బొజ్జా రోషన్న
జమ్మలమడుగు – సి. ఆదినారాయణ రెడ్డి
ఆదోని – పీవీ పార్థసారధి
ధర్మవరం – వై సత్యకుమార్