Home Page SliderTelangana

తెలంగాణలో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ మొదటి విడతలో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది.

సికింద్రాబాద్ నుంచి జి కిషన్ రెడ్డి
మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్
నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్
కరీంనగర్ నుంచి బండి సంజయ్
హైదరాబాద్ మాధవీలత
భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్
జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్
నాగర్ కర్నూలు నుంచి పి భరత్
చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి