Home Page SliderNational

బీజేపీకి బిగ్ షాక్

మరికొద్ది గంటల్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత అశోక్ తన్వార్ ఇవాళ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడా కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. అశోక్ తన్వార్ రాకతో హర్యానా కాంగ్రెస్ మరింత బలపడుతుందని వెల్లడించారు.