BusinessHome Page SliderNationalNews Alert

భలే మంచి చౌక బేరం..త్వరపడండి

సేఫ్టీ పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఇటీవల కాలంలో జెట్ స్పీడ్‌తో పెరుగుతున్నాయి. మధ్యమధ్యలో కాస్త తగ్గి పసిడి ప్రియులని ఊరిస్తున్నాయి. అయితే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, చెన్నైలలో  నిన్నటి కంటే  శుక్రవారం 10 గ్రాముల బంగారం ధరలు 24 క్యారెట్లు రూ.330 తగ్గి రూ.76,800 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.300 తగ్గి, రూ.70,400 వద్ద నిలిచింది. అలాగే వెండి ధరలు కూడా కేజీకి రూ.1000 తగ్గి రూ. 98వేలకు చేరింది.