home page sliderHome Page SliderTelangana

కిలేడీలతో జాగ్రత్త..!

హైదరాబాద్‌లో కిలేడీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్నట్లు నటిస్తూ వాహనదారులను లిఫ్ట్ అడిగి పర్సు, ఫోన్ కిలేడీలు కొట్టేస్తున్నారు. దొరికితే వేధింపుల కేసు పెడుతామని కొందరిని బెదిరిస్తున్నారు. మరి కొందరేమో చాటింగ్ పేరిట దగ్గరై చివరకు కిలేడీలు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. పోలీసులను సైతం వదలకుండా సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్ నుంచి ఓ యువతి రూ. లక్ష కొట్టేసింది. మరొకరిని మోసం చేయబోయి పోలీసుల వలకు యువతి చిక్కింది.