స్విమ్మింగ్ చేయడం వల్ల కలిగే లాభాలివే
తరచూ స్విమ్మింగ్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని, ఇది అన్ని వయసుల వారికి మంచి వ్యాయామమని నిపుణులు చెబుతున్నారు. స్విమ్మింగ్ వల్ల ఊపిరితిత్తులు, గుండె దృఢంగా తయారౌతుంది. నడుము, మోకాలి నొప్పులు ఉన్న వారికి స్విమ్మింగ్ మంచి పరిష్కారం. కండరాలు మరింత బలంగా తయారవుతాయి. ఈత కొట్టడం వల్ల మానసిక ప్రశాంతత దొరుతుతుంది. డయాబెటిస్ ఉన్నవారు సులభంగా క్యాలరీలు తగ్గించుకోవచ్చు.