Home Page SliderNational

50 సెకన్లకే.. 5 కోట్లు..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న నయనతారా.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలు చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా పెంచి రూ. 10 కోట్ల మేర తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పెళ్లైన సరే తగ్గని క్రేజ్ దూసుకుపోతున్న నయన్.. సినిమాలతో పాటు పలు యాడ్స్ కూడా చేస్తూ సందడి చేస్తుంది. ఇక యాడ్స్ రెమ్యునరే షన్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, సోషల్ మీడియా- క్రేజ్ ఆధారంగా కేవలం 50 సెకన్ల యాడ్ లో నటించినందుకు ఐదు కోట్లు పారితోషికం తీసుకుంటుందని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, నయన్ కు ఉన్న క్రేజ్ చూసి ఫ్యాన్స్ మాత్రం ఫిదా అవుతున్నారు.