Home Page SliderTelangana

పోస్టల్ బ్యాలెట్‌లో బర్రెలక్క ఆధిక్యం

కొల్లాపూర్ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క పోేస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యంలో ఉన్నారు. కొల్లాపూర్ నుంచి సత్తా చాటేందుకు ఎన్నికలను మార్గంగా ఎంచుకున్న ఆమెకు ఈ క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అయితే ఆమె తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యంలో ఉండటాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు.