Home Page SliderTelangana

కేటీఆర్ లేఖకు బండి సంజయ్ కౌంటర్

చేనేత కార్మికులను కేంద్రం ఆదుకోవాలని, పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కేటీఆర్ కేంద్రమంత్రి బండి సంజయ్‌కి లేఖ రాయడంపై కౌంటర్ ఇచ్చారు. నేతన్నలు మీకు ఇప్పుడు గుర్తుకు వచ్చారా. పదిహేనేళ్లుగా సిరిసిల్లకు మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. ఇంతకాలం వారి సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు. మీ హయాంలోనే నేతన్నల ఆకలి చావులు పెరిగాయి అని మండిపడ్డారు.