Home Page SliderTelangana

కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్

సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి కరీంనగర్ నుంచి బరిలో నిలవనున్నారు. పార్టీ ఆయనకు కరీంనగర్ సీటును ఖరారు చేసింది.