అందోలు-బీజేపీ తరఫున బాబు మోహన్
అందోలు: బాబు మోహన్ (BJP) వెర్సెస్ (SC) – చంటి క్రాంతి కిరణ్ (BRS) తరఫున అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అందోలు ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేయడానికి మాజీమంత్రి, సినీ నటుడు బాబు మోహన్‌కి మళ్లీ అవకాశం ఇచ్చిన బీజేపీ పార్టీ. ఇక్కడ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఎదుర్కోవాలంటే బాబుమోహనే సమర్థుడు అనే బీజేపీ సీటు ఇచ్చింది.