టీడీపీలోకి బాబు మోహన్
మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్ తిరిగి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. బాబు మోహన్ గతంలో టీడీపీని వీడి బీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా సొంత గూటికి చేరుకున్నారు. ఇవాళ ఆందోల్ నియో జకవర్గంలో టీడీపీ సభ్యత్యం తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తెలంగాణలో టీడీపీ బలో పేతంపై దృష్టిపెట్టిన అధిష్టానం నిన్న
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అడ్ హక్ కమిటీలను ఏర్పాటు చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతోంది.