తెలంగాణ భవన్‌లో ఆగస్ట్ 15 వేడుకలు: కేటీఆర్
ఆగస్ట్ 15 వేడుకలు జెండా వందనం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.