డోర్నకల్-మరిపెడకు రేవంత్ రెడ్డి రాక
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో మధ్యాహ్నం 12 గంటలకు విజయభేరి సభలో పాల్గొంటారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రామచంద్రు నాయక్, కార్యకర్తలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనసమీకరణ చేస్తున్నారు.