శివజ్యోతిని కూడా అరెస్ట్ చేయండి..
బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే 25 మందిపై సెలబ్రిటిలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబర్ శివజ్యోతి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు వీడియోలు బయటకొచ్చాయి. దీంతో ‘సజ్జనార్ సర్.. శివజ్యోతి అలియాస్ సావిత్రి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు మరికొన్ని ఆధారాలు లభించాయి. ఆమెను కూడా అరెస్ట్ చేయండి’ అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.